దేశంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చిందే @BJP4India. అదే బీజేపీతో ఇప్పుడు @JaiTDP, @JanaSenaParty పొత్తు పెట్టుకున్నది. ఈ చట్టాన్ని మేము ఏపీలో అమలు చేయడం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం.

ఈ చట్టంపై బీజేపీని ప్రశ్నించే దమ్ముందా @ncbn?#LandTitlingAct#LandRegistrationInAPpic.twitter.com/u4DMcY0Cs7

— YSR Congress Party (@YSRCParty) April 30, 2024