పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో ఉద్రిక్తత. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వాహనాలపై వైసీపీ కార్యకర్తల దాడి. మూడు వాహనాలు ధ్వంసం.#APElections2024 #AndhraPradesh #PalnaduDistrict #YRSCP #TDP #NewsUpdates #bigtvlive@JaiTDP @YSRCParty https://t.co/9CiQ8wiKT2 pic.twitter.com/x1zs6OMdXY

— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024