రవిప్రకాష్ : మీకు ఎవరు డబ్బులు ఇస్తే వారి తరుపు మాట్లాడతారు అని బొత్స చెప్తున్నారు

ప్రశాంత్ కిషోర్ : విజయ లక్ష్మి గారు ఎంత డబ్బు తీసుకోని జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు ? ముందు అది తేల్చండి

సజ్జల లాంటి వాళ్ళ సూచనల కార్ణంగా వైస్సార్సీపీ 151 నుండి 51 కి వస్తుంది… pic.twitter.com/4GXl3AKoTj

— CacheInd (@cacheind) May 12, 2024