పోయిన నెల పెన్షనర్లని సచివాలయం చుట్టూ తిప్పారు .. ఇప్పుడు బ్యాంకులు చుట్టూ తిప్పుతారా ?

45 డిగ్రీల ఎండలో ముసలి వాళ్లపై ఎందుకీ కక్ష సాధింపు ? #EndOfYCP #BabunuMalliRappidham #AndhraPradesh pic.twitter.com/0n1ODrsIcq

— iTDP Official (@iTDP_Official) April 29, 2024