విజయవాడలో స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ కోసం కేంద్రం వెయ్యి కోట్లు మంజూరు చేస్తే, ఇప్పటికీ పనులు పూర్తికాలేదని, రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయడం లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని లోక్ సభ దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకుని పనులు పూర్తి… pic.twitter.com/95U0jwkeIL

— Telugu Desam Party (@JaiTDP) December 21, 2023