జగన్ రెడ్డి పార్టీ అంటే, ఇన్నాళ్ళు గంజాయి, హెరాయిన్ మాత్రమే అనుకున్నాం, ఇలా ఏకంగా ప్రపంచం ఉలిక్కిపడేలా కొకైన్ కూడా స్మగ్లింగ్ చేస్తారు అనుకోలేదు.

సిబిఐ అడ్డుకుంటే, ఏకంగా ప్రభుత్వ అధికారులని పంపించి మరీ, విచారణ అడ్డుకున్నారు.

ఫోటోలు, వీడియోలతో దొరికిపోయి కూడా, నీ పేటీం బ్యాచ్… pic.twitter.com/uabykwHpco

— Telugu Desam Party (@JaiTDP) March 22, 2024