రాష్ట్ర విభజన చేసినప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన 7 ముంపు మండలాలను, దూరదృష్టితో పనిచేసి పార్లమెంటు సమావేశాలకు ముందే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 7 మండలాలను రాష్ట్రంలో కలపడానికి కృషి చేసాం. ఆ 7 మండలాలు రాష్ట్రంలో కలపకుంటే నేడు పోలవరమే లేదు.#PrajaGalamForDemocracy #PrajaGalampic.twitter.com/uZhS8h7mwX

— Telugu Desam Party (@JaiTDP) April 5, 2024