మేము తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో, ఎక్కడ తమ ఇళ్లు కూడా లాగేసుకుంటారో అని భయపడి, ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు రావటం లేదు. లేకపోతే, మా రోడ్ షో అదిరిపోయేది అంటున్న వైసీపీ బులుగు సైకోలు..

జగన్ కనిపిస్తే చాలు, ఇళ్ళల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్న జనం. #JaruguJagan #EndOfYCPpic.twitter.com/tyQZf8cvuP

— Telugu Desam Party (@JaiTDP) May 4, 2024