జగన్ రెడ్డి బందర్ సభ తుస్సుమంది.. 500 మంది కూడా లేని సభని, VFX చేసి పడేసింది సాక్షి. ఈ గ్రాఫిక్స్ చూస్తే అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా ఆశ్చర్యపోతాడు.

ఎందుకు జగన్ రెడ్డి ఈ పాట్లు ? నీ నిజ స్వరూపం ప్రజలకు తెలిసిపోయింది. నీ పని అయిపోయింది.#VFXPartyYSRCP #JaruguJaganpic.twitter.com/QhZD6xzHSa

— Telugu Desam Party (@JaiTDP) May 7, 2024