బీజేపీ తో పొత్తు వల్ల ఏమీ ఉపయోగం? అని టీడీపీ - జనసేన అభిమానుల ఆక్రోశం

"కనీసం జనసేన పోటీలో లేని చోట గ్లాస్ గుర్తుని ఫ్రీజ్ చెయ్యలేకపోయారు. పైగా అధికారులు రెబెల్స్ కి ఆ గుర్తుని ఇవ్వడం ఏదైతే ఉందో..."#TDPJanasenaBJP

— M9 NEWS (@M9News_) April 29, 2024