జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి
అప్రజాస్వమిక చర్య,
జనసేన ప్రధాన కార్యదర్శిగా నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను,
రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండచ్చు కాని ఇలా భౌతికంగా దాడి చేయడం హేయమైన చర్య చట్టరీత్యా నేరం,
పోలీసు వారు ఈ దాడికి పాల్పడిన దుండగులకి కఠిన శిక్ష వేయాలని… pic.twitter.com/VLxcVS5MOC

— Naga Babu Konidela (@NagaBabuOffl) April 14, 2024