అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులు, నిరాశ్రయులకు శుభవార్త. అధికారంలోకి రాగానే పింఛన్ 4000కి పెంచి ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు గారు. #TDPJSPBJPWinning #AndhraPradesh pic.twitter.com/QAdmkHV6PZ

— Lokesh Nara (@naralokesh) April 1, 2024