టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను జనసేన అధినేత @PawanKalyan గారు, బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ @SidharthNSingh గార్లతో కలిసి విడుదల చేశాను. కూటమి నేతలకు ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా... అన్ని వర్గాలకు నిండైన సంక్షేమాన్ని,  ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవితాన్ని, ప్రగతి పూర్వక… pic.twitter.com/zfPNR4SSln

— N Chandrababu Naidu (@ncbn) April 30, 2024