బాబుగారు . . కొంచెం ఆలస్యం చేసినా . . సరైన సమయంలో అందుకున్నారు

నాకుతెలిసి . . చంద్రబాబు నాయుడు . . తన కెరీర్ లో ఒక emotional issue ని ఎన్నికలలో వాడుకోవడం ఇదే మొదటిసారేమో

అభివృద్ధిని నమ్ముకున్న నాయకుడికి . . ఎమోషనల్ రాజకీయాల పవర్ ఏంటో తెలుస్తుంది#CBN #ChandraBabu #TDP https://t.co/TV59Ch7LLk

— NVK (@nvkrishna26) May 4, 2024