#పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి వెళ్లి ఇమ్మని ఎలక్షన్ కమిషన్ చెప్పిన రాజకీయ లబ్ధితో సీఎం జగన్ మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నారంటూ పాలకొల్లులో బ్యాంకు వద్ద పెన్షనర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు.#ManaPalakolluManaRamanaidupic.twitter.com/ctDDo9NaLM

— Nimmala Ramanaidu (@RamanaiduTDP) May 4, 2024