నిన్నటి వరకు నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు.. ఇప్పుడు భయపడుతూ, బేల అరుపులు అరుస్తున్నాడు. అరాచకం చేసి ఎన్నికలు గెలుద్దాం అనుకున్నాడు, అధికారులని భయ పెట్టాడు, ప్రజలని భయ పెట్టాడు. ఇప్పుడు అందరూ ఎదురు తిరిగేసరికి, తన అరాచకాలు ఇక సాగవని చేతులెత్తేసాడు.

pic.twitter.com/2zGBU3zbQF

— TDP Germany (@TDP_Germany) May 8, 2024