అసెంబ్లీ లో ఆన్ రికార్డ్ వైఎస్సార్ తాగుబోతు అని తిట్టాడు బొత్స సత్యనారాయణ

YSR ని విజయమ్మ చంపించింది అని కూడా అన్నాడు బొత్స

" YSR ను బండబూతులు తిట్టిన బొత్స జగన్ కి తండ్రి సమానులట ! ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు.. గొడ్డలిపోటు కి గురైన వాళ్ళు ఏమి కారు " - వైఎస్ షర్మిలా… pic.twitter.com/VYIqJahmt1

— Telugu360 (@Telugu360) April 24, 2024