#BalaKrishna: 'నవ్వితే బాలకృష్ణ తట్టుకోలేడు..' దర్శకుడి సంచలన కామెంట్స్https://t.co/g4uGakCovM

బాలకృష్ణ సెట్లో ఉండగా ఎవరైనా నవ్వితే కోపం వచ్చేస్తుంది,. తట్టుకోలేక తిట్టేస్తారు. ఎవరు నవ్వినా.. తనను చూసే నవ్వారని భావిస్తారు.: #KSRavikumar#NandamuriBalakrishna

— TeluguBulletin.com (@TeluguBulletin) March 6, 2024