ఏపిలో మరో సారి అధికారం ఇస్తే పేదవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు, రాష్ట్రాన్ని 14ఏళ్లు పాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.

చంద్ర‌బాబు నాయుడు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గూడూరులో మహిళ‌ల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. తనకు సంప‌ద సృష్టించ‌డం తెలుసని మహిళందరిని… pic.twitter.com/rWhdyM6gFa

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 20, 2024