ఊసరవెల్లి రామోజీ దొరికిపోయాడు. మొన్నటికిమొన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచిది..గొప్పది అంటూ ఈటీవీ అన్నదాతలో ప్రత్యేక కథనం వేసి ఇప్పుడు @ncbn కోసం వెంటనే పచ్చరంగేసుకుని ఒళ్ళంతా సూదులతో గుచ్చుకుని కొరడాలతో కొట్టుకుంటూ ఆ చట్టం ప్రమాదకరమని సరికొత్త స్టోరీలు అల్లుతున్నాడు. పూనకాలతో… pic.twitter.com/x5VuswMIFf

— YSR Congress Party (@YSRCParty) May 5, 2024