ఒకే ఒక్క హీరో ని చూపించండి తెలుగులో ఇలా స్టేజ్ మీద డాన్స్ అండ్ సాంగ్ పాడిన హీరో ని.. లైవ్ లో చిన్న తడబాటు జరిగిన ట్రోల్ ఐపోతాం.. జనాలు నవ్వుతారు అని బయమో లేక.. ఎవరు సాహసం చెయ్యరు.. బాలకృష్ణ గారు తప్ప.. #NandamuriBalakrishna pic.twitter.com/wbUsLMMm7C

— DumMasala🌶️ (@DumMasala) May 6, 2023