ఇన్నాళ్లు ఫోన్లో బాలన్స్ కాపాడుకోడానికి మిస్డ్ కాల్ ఇచ్చాం,

కానీ ఇప్పుడు
➡మన బతుకులు మార్చుకోవడానికి,
➡సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడానికి,
➡అవినీతిపరుల దోపిడీదారుల ఆటలు కట్టించడానికి,
➡రాబోయే తరానికి బంగారుబాటలు వెయ్యడానికి మిస్డ్ కాల్ ఇద్దాం.
📲 9394022222📞 pic.twitter.com/8LblOMipMh

— భరత్ అనే నేను 🔥✍️ (@BharathAneNenu) March 19, 2018