అమ్మని పొమ్మన్నట్లే అమ్మ లాంటి రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు పొమ్మన్నారు
అన్నం ఉడికిందని చెప్పడానికి మెతుకు చాలని
అమ్మని ప్రేమగా చుస్కునేటోడు అమ్మలాంటి రాష్ట్రాన్ని కూడా అలాగే చుస్కుంటాడు
ఈ ప్రేమే నిదర్శనం ఈ ప్రయాణమే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ప్రమాణం !@naralokesh #100DaysOfYuvaGalam pic.twitter.com/eI5M1V6Si9

— A𝕟𝕒𝕟𝕕 Y𝕠𝕕𝕙𝕒 / యువగళం (@AnandYodha) May 15, 2023