ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, బ్రిటిషు వారి గుండెల్లో నిదురించిన మన్యం వీరుడు, వందేమాతరం అంటూ నినదిస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన అగ్గి పిడుగు
అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా, వారి వీరోచిత పోరాటాలను మననం చేసుకుంటూ బిజెపి ఆంధ్రప్రదేశ్ వారికి అంజలి ఘటిస్తున్నది. pic.twitter.com/65j1iYmSpQ

— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 4, 2021