హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండవ దశ సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వంపై మంత్రి @KTRBRS ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా తక్కువ జనాభా కలిగిన వారణాసి, కాన్పూర్, ఆగ్రా వంటి చిన్న పట్టణాలకు మెట్రో కేటాయించిన కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించడం ముమ్మాటికి వివక్షేనని మండిపడ్డారు. pic.twitter.com/eznkX3Stlh

— BRS Party (@BRSparty) March 28, 2023