యువగళం పాదయాత్రలో 202వ రోజు..😍😍😍

ఆ పెద్దావిడ చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు..
నారా లోకేష్ అన్న స్పందించిన తీరుకు.. ప్రతొక్కరూ ఫిదా అవ్వాల్సిందే.💯

లోకేష్ కాళ్ళపై పడబోయిన ఆ తల్లిని నేను నీ కొడుకు వయస్సున్న వాడినంటూ వారించటమే కాదు.. ఆద్యంతం కుటుంబ సభ్యుడిలా మాట్లాడిన విధానం.🔥🔥🔥… pic.twitter.com/nfwdP2K05Q

— Balaji Gupta (@BalajiGupta) September 2, 2023