మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు భోజన ఏర్పాట్లుకు పర్మిషన్ లేదు అని బెదిరించి, వంటవారిని సైతం వెనక్కి పంపిస్తున్న నెల్లూరు జిల్లా పోలీసులు.

తిండి తిప్పలు లేకున్నా తగ్గేదేలే!#BuildAmaravati #AmaravatiFarmersMarch #30DaysForAmaravatiMarch #714DaysOfAmaravatiProtests pic.twitter.com/0KZZhnWkti

— Build Amaravati (@BuildAmaravati) November 30, 2021