విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆంధ్రుల అన్న, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్ !! #LegendaryNTRJayanti pic.twitter.com/JquKWGQlUt

— Dr. CM Ramesh (Modi Ka Parivar) (@CMRamesh_MP) May 28, 2020