2600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న నారా లోకేష్...

పాద‌యాత్ర నూజివీడు నియోజ‌క‌వ‌ర్గం ముసునూరు మండ‌లం సింహాద్రిపురం గ్రామం వ‌ద్ద‌ 2600 కి.మీ. మైలురాయికి చేరింది.

టిడిపి స‌ర్కారు వ‌చ్చిన రెండేళ్ల‌లో చింత‌ల‌పూడి లిఫ్ట్ పూర్తిచేసి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మెట్ట… pic.twitter.com/d6cWKlBv00

— Chakri Movva (@ChakriMovva) August 26, 2023