#SwachhBharat
ఫొటోగ్రాఫర్లు, విడియోగ్రాఫర్లు, గన్ మెన్లు, సిబ్బంది పనిచేస్తే స్వచ్ఛభారత్ అవుద్ది. ఒక్కరే పనిచేస్తే ప్రచార ఆర్బాటం అవుద్ది. pic.twitter.com/kh8NQC258O

— Das Vanthala (@DasVanthala) October 13, 2019