ఫేక్ ప్రచారాలతో ఇంకెంతకాలం పబ్బం గడుపుతారు? పింక్ డైమండ్,ఆరు లక్షలకోట్ల అవినీతి అంటూ ఫేక్ ప్రచారాలు చేశారు. కులాలు,మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చారు. నేను ఇలాంటి ట్వీట్ పెట్టానంటే ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నావు? ఇకనైనా ఫేక్ ప్రచారాలు, ఫేక్ న్యూస్ లు మానుకో...@ysjagan pic.twitter.com/WpLFgUtMad

— Devineni Uma (@DevineniUma) June 6, 2022