మామీద నమ్మకంతో ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిలా నియమించినందుకు కృతజ్ఞతలు జగనన్నా. మమ్మల్ని ప్రోత్సహించేందుకు ఉగాదిరోజు అవార్డులు ప్రకటించాలన్న మీనిర్ణయానికి ధన్యవాదాలు. మామీద మీరు పెట్టుకున్న ఆశలను నీరుగార్చము,మరింత కష్టపడి పనిచేస్తామని మాటిస్తున్నాం అన్నా..

- గ్రామ వాలంటీర్లు pic.twitter.com/kn0hXcEBxZ

— Grama Ward Sachivalayam, AP (@GSWSOfficial) February 11, 2021