వనజాక్షి మీద వారి వర్గపు MLA దాడి చేస్తే దాని మీద నో డిబేట్ . కాల్ మనీ కేసుల వ్యవహారం మీద నో డిబేట్స్ , పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట మీద నో డిబేట్స్ ...కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న అంశాలు మీద సిగ్గులేకుండా నిరంతరాయంగా పనిచేస్తున్న ఏకైక దుమ్ముపట్టిన ఛానెల్ ABN

— Swarupa Ganta (@GantaSwarupa) April 22, 2018