నాకు సామాజిక హోదా, గుర్తింపు, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన విశాఖ కోసం నా పదవీ త్యాగం చాలా చిన్నదని, అంతకుమించి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడ్డ నా ఆవేదనను సానుకూలంగా అర్థం చేసుకుని ప్లాంట్ పరిరక్షణకై నేను నా శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాను దయవుంచి ఆమోదిస్తారని మరోసారి కోరుకుంటున్నాను. pic.twitter.com/fokF1v9rxs

— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) March 14, 2022