కృష్ణాజిల్లా గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్.

గుడివాడ వైసీపీలో బయటపడ్డ అసమ్మతి సెగ..గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో వెలసిన బ్యానర్లు

వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో… pic.twitter.com/k7bn1hPzMU

— Gulte (@GulteOfficial) February 19, 2024