లోకేష్ అన్న బెస్ట్ స్పీచ్!
అవును అన్నా నేను మంగళగిరిలో ఓడిపోయా,  కానీ భయపడి పారిపోలేదు. అక్కడే ఉన్నా గట్టిగా పనిచేస్తున్నా, మంగళగిరి టీడీపీ కంచుకోట చేసే దాక వదిలిపెట్టను.
ఓటమి నాలో కసి పెంచింది, ఆ కసే నన్ను ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా పాదయాత్ర చేసేలాగా చేసింది.
ప్రతి… pic.twitter.com/CPPzjfttKL

— DINU (@I_dinutweets) August 23, 2023