ఏపీ ఫిలిం టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ చందర్ ఒక సభలో పాల్గొని జగన్ పరిపాలన బాగుంది అనటంతో అక్కడ ఉన్న వారందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు

దీంతో సభ నుంచి దిగి వెళ్ళిపోయారు ఆయన కారుని చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో తిరిగి వచ్చి క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు pic.twitter.com/nQCO1aUuuE

— I Love India✌ (@Iloveindia_007) January 23, 2020