టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం 73 పరిశ్రమలు వాటి ద్వారా 18 వేల కోట్ల పెట్టుబడి, 32 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. #YuvaGalamPadayatra pic.twitter.com/NWHjjU7DrP

— I Love India✌ (@Iloveindia_007) June 25, 2023