ఆ ఢిల్లీ పెంపుడు శునకములు,
50 ఏళ్ల దోపిడీ చేయగనే,
అధికార దాహంబుతో మరల,
కొత్త బిచ్చగాడి నాయకత్వంబున,
స్వైరవిహారంబునకు బయలుదేరినఎలా,
తెలంగాణ ప్రజల ఛీత్కారంబుతో మరొకమారు భంగపాటు తప్పదు సుమతి !.... #TelanganaWithKCR @KTRTRS https://t.co/L85s0j9Q8I

— Jagan Patimeedi (@JAGANBRS) August 5, 2021