సింగపూర్ తరహా రాజధాని ఉండాలని అంటారు చంద్రబాబు గారు, సింగపూర్ లో భూ ఆక్రమణలు ఉండవు, ఆడపిల్లల పై బెదిరింపులు ఉండవు, రౌడీయిజం ఉండదు, గుండాయిజం ఉండదు, మరి మీ ఎమ్మెల్యేలే భూ కబ్జాలు చేస్తూ బెదిరిస్తే ఇంకెక్కడ ఉంటుంది సింగపూర్ తరహా రాజధాని - విజయవాడ సెంట్రల్ లో శ్రీ @PawanKalyan గారు

— JanaSena Shatagni (@JSPShatagniTeam) March 23, 2019