ఏ గట్టున ఉంటారో తేల్చుకోండి,ఆ గట్టున కోడి కత్తి పార్టీ వైసీపీ మరియు దానికి సహకరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రులను కించపరిస్తే ఏం చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఉన్న టిడీపీ పార్టీ ఉన్నాయి, ఈ గట్టున ప్రజల పార్టీ జనసేన ఉంది మీరే తేల్చుకోండి - విజయవాడ సెంట్రల్ లో శ్రీ @PawanKalyan గారు.

— JanaSena Shatagni (@JSPShatagniTeam) March 23, 2019