వైసీపీ వాళ్ళు పేపర్ ఛానెల్ ఉన్నాయి కదా అని నోటికొచ్చింది రాస్తున్నారు, మా పార్ట్నర్ టీడీపీ అని ప్రచారం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎన్ని సార్లు ప్రూవ్ చేసుకోవాలి మేం, మళ్ళీ చెప్తున్నాం మా పార్ట్నర్ బీఎస్పీ, మా పార్ట్నర్ సీపీఐ, మా పార్ట్నర్ సీపీఎం - జనసేనాని

— JanaSena Shatagni (@JSPShatagniTeam) March 23, 2019