"స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం" అని చంద్రబాబు ఎందుకన్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. దాడికి వచ్చిన వైసీపీ గూండాలను అరెస్టు చేయాల్సిన డీఎస్పీ, ఆ పనిచేయకుండా దగ్గరుండి మరీ ఇదిగో ఇలా కారెక్కించి సాగనంపారంటే అర్థం ఏంటి?#YCPTerroristsAttack pic.twitter.com/UKyqVHUJiM

— Telugu Desam Party (@JaiTDP) October 20, 2021