134వరోజు యువగళం పాదయత్ర వెంకటగిరి శివారు కంపాలెం నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ యువనేతను స్వాగతించారు. వెంకటగిరిలో 500 అడుగుల భారీ జెండాతో టిడిపి నాయకులు, కార్యకర్తలు లోకేష్ కు స్వాగతం పలికారు. లోకేష్ ని చూసి సమస్యలు చెప్పుకునేందుకు వివిధ వర్గాల… pic.twitter.com/jQShbGcoEg

— Telugu Desam Party (@JaiTDP) June 22, 2023