|| చంద్రబాబు నాయుడుకి #TRS ఎమ్మెల్యే మద్దతు
ఏపీ అసెంబ్లీ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరీ లపై నిన్న వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన #శేరిలింగంపల్లి #ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు pic.twitter.com/xPkUMFPlhc

— JAMALPUR VAMSHI (@JamalpurVamshi) November 20, 2021