మరణంలేని జననం ఎన్టీఆర్,
అలుపెరగని గమనం ఎన్టీఆర్,
అంతేలేని పయనం ఎన్టీఆర్.
ఆ మహనీయుడుని స్మరించుకోవటం అనేది తమ జాతినీ, తమ భాషనీ మరియూ తమని తాము గౌరవించుకున్నట్లుగా భావిస్తూ తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్ గారి 97వ జన్మదిన సందర్భంగా ఇవే నా నీరాజనాలు. #NTRJayanthi pic.twitter.com/sFDInC3zsl

— Jay Galla (@JayGalla) May 28, 2020