మినీ స్విట్జర్లాండ్ గా పేరు గాంచిన ఈ ఊరు పేరు చోప్టా. ఇది ఉత్తరాఖండ్లోని నైనితాల్ జిల్లాలో,భీమ్తల్ లో ఉంది. చోప్టాని బర్డ్స్ పారడైస్ అని కూడా అంటారు.ఇక్కడ 240 జాతుల పక్షులు కనబడతాయి. వీటిలో హిమాలయన్ మోనల్, హిమాలయన్ స్విఫ్ట్లెట్, హిమాలయన్ గ్రిఫాన్ వంటి పక్షులు కూడా కనబడతాయి🕊🦆. pic.twitter.com/uMSyDdjAef

— Journey with Jogu (@JogulambaV) August 13, 2021