రాజధానికి భూములిచ్చిన పాపానికి అన్నెం పున్నెం ఎరుగని మహిళా రైతులు ఈరోజు కూడా వాళ్ల పడ్డ బాధలు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు🙏

జగన్ రెడ్డీ నువ్వు వాళ్ళను పెట్టిన మానసిక క్షోభకి అంతకు అంత అనుభవిస్తావు. వాళ్ల ఉసురు నీ కుటుంబానికి తగులుతుంది..😡😡#APCapitalAmaravathi pic.twitter.com/NB1pdk4Grr

— Josna (@Josna2010) August 13, 2023