మేనిపెస్టో

* ప్రతి విద్యార్థికి 90 మార్కులు ఉచితం
* ప్రేమికులకు ప్రతి నెల ₹ 20,000
* ప్రతి కులం వారికి ప్రత్యేక జిల్లా
*ఆంధ్ర ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి కోటిరూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్
* పుట్టిన క్షణం నుండి ప్రతి బిడ్డకు ₹ 1000
* ప్రతి ఇంటికి గ్యాస్ ఉచితం

— 🅺🅳🆁 (@KDRtweets) June 4, 2023