#SaveNallamala

రాష్ట్ర ప్రభుత్వం నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కి సంబంధించి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఇకపై ఇవ్వకూడదు అని కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నది: మంత్రి శ్రీ @KTRTRS

(శాసన మండలిలో ప్రకటన చేసిన మంత్రి)

— Konatham Dileep (@KonathamDileep) September 15, 2019